విత్తనాలను రైతులే తయారు చేసుకోవచ్చు

61பார்த்தது
విత్తనాలను రైతులే తయారు చేసుకోవచ్చు
రైతులు ఓపిగ్గా సాగు చేసుకుంటే కొన్ని పంటలకు అసలు విత్తనాలే అక్కర్లేదు. వరితో పాటు, మిర్చి, కందులు, పెసర్లు, బొబ్బెర్లు, మినుములు, మంచి శనగలు, నూనె గింజల్లో నువ్వులు, పల్లికాయ, జొన్నలు, చిరుధాన్యాల విత్తనాలను అన్నదాతలే చేసుకోవచ్చు. కానీ ఏదో ఒక కంపెనీ విత్తనమే బాగా పండుతోందని వాణిజ్య ప్రకటనలను చూసి రైతులు అటు వైపు ఆకర్షితులై చివరకు మోసపోతున్నారు.

தொடர்புடைய செய்தி