VIRAL: బాలుడితో ఓటు వేయించిన BJP నేత (వీడియో)

30809பார்த்தது
సార్వత్రిక ఎన్నికల వేళ ఒక పోలింగ్‌ కేంద్రంలో ఓ బాలుడు ఓటు వేస్తోన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని బెరాసియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ నేత వినయ్ మెహర్ తన మైనర్ కుమారుడితో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. తన తండ్రి స్థానంలో ఆ పిల్లాడు ఈవీఎం బటన్ నొక్కి బీజేపీకి ఓటు వేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

தொடர்புடைய செய்தி