బాస్ లీవ్ ఇవ్వలేదని వీడియో కాల్‌లో పెళ్లి

67பார்த்தது
బాస్ లీవ్ ఇవ్వలేదని వీడియో కాల్‌లో పెళ్లి
హిమాచల్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిమ్లాకు చెందిన వ్యక్తి టర్కీలో జాబ్ పని చేస్తున్నాడు. అతనికి మండి జిల్లాకు చెందిన  ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి చేసుకోవడానికి సెలవు కోసం అతని బాస్ ను సెలవు అడగడంతో కంపెనీ ఇవ్వడం కుదరదని చెప్పింది. దీంతో నవంబర్ 4న ముస్లిం సంప్రదాయం ప్రకారం వీడియో కాల్‌లో పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబీకులు ఆన్ లైన్ లో వివాహానికి అంగీకరించారు.

தொடர்புடைய செய்தி