పిల్ల హిప్పో క్రేజ్ మామూలుగా లేదుగా.. (Video)

52பார்த்தது
సోషల్ మీడియాలో తాజాగా ఓ హిప్పో పిల్లకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌గా మారింది. థాయ్‌లాండ్‌లోని ఖావో ఖీవ్ ఓపెన్ జంతు ప్రదర్శనశాలలో "మూ డెంగ్" అనే రెండు నెలల వయసున్న హిప్పో పిల్ల ఉంది. అయితే, ఈ పిల్ల హిప్పో స్నానం చేస్తున్న దృశ్యాలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. స్నానం చేస్తున్నప్పుడు దాన్ని చేష్టలు, వెనక నుంచి వస్తున్న బాలిక మాటలు రెండూ చేరి చూసేందుకు భలే అనిపిస్తోంది.

தொடர்புடைய செய்தி