ఒంటికాలితో అయ్యప్ప భక్తుడి సాహసయాత్ర

59பார்த்தது
ఆత్మవిశ్వాసంతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అయ్యప్పస్వామిని దర్శించుకున్నాడు. అయితే ఇందులో గొప్పేమీ ఉంది.. 
అందరిలాగే మాల ధరించిన స్వాములు కొండలను ట్రెక్కింగ్ చేసి దర్శించుకుంటారు కదా అంటారా.. ఇక్కడే ఉంది ఆ భక్తుడి స్వామి భక్తి.. ఆ భక్తుడు ఒంటి కాలితో కొండలను, గుట్టలపై నడుస్తూ కనిపించారు. దైవత్వం ముందు వైకల్యం చిన్నబోయిందని 'స్వామియే శరణం అయ్యప్పా' అంటూ నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி