TG: నూడిల్స్‌లో తినడానికి వెళ్తే.. ఖంగుతిన్న కస్టమర్ (వీడియో)

59பார்த்தது
నూడిల్స్‌లో తినడానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కు వెళ్తే.. ఆహారంలో బొద్ధింకను చూసి కస్టమర్ ఖంగుతిన్నాడు. హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్ దగ్గర ఉన్న 65 కార్నర్ అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. అపరిశుభ్రమైన పరిసరాల్లో ఆహారాన్ని తయారు చేస్తున్నారని, తినే ఆహారంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవడంలేదని కస్టమర్ వాపోయాడు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయని.. GHMC అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி