TG: లగచర్ల ఘటన.. కోర్టు కీలక నిర్ణయం!

54பார்த்தது
TG: లగచర్ల ఘటన.. కోర్టు కీలక నిర్ణయం!
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన కేసులో 16 మంది రైతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా.. కోర్ట్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్ పై వికారాబాద్ జిల్లా కోర్టు గురువారం విచారించింది. రైతుల తరపున న్యాయవాది జకుల లక్ష్మణ్ వాదనలు వినిపించగా.. తదుపరి విచారణను కోర్ట్ రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో A1 నిందితునిగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కోడంగల్ కోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி