తుంగతుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

52பார்த்தது
తుంగతుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం గ్రామంలో సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సన్నాలకు రూ. 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది అని అన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలి అని తెలిపారు.

தொடர்புடைய செய்தி