సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సరైన ప్లాన్ లేకుండా అంగడి స్థలంలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ను వెంటనే నిలిపివేయాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య అధికారులను కోరారు. శుక్రవారం స్థానిక అంగడి స్థలంలో లింగయ్య పర్యటించారు. రానున్న భవిష్యత్తులో ఈ స్థలాన్ని అభివృద్ధికి ఉపయోగపడే విధంగా చేయాలన్నారు.