సూర్యాపేట: కులగణన చేయటం చారిత్రాత్మక నిర్ణయం

74பார்த்தது
సూర్యాపేట: కులగణన చేయటం చారిత్రాత్మక నిర్ణయం
సూర్యాపేట బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసేలా కులగణన ప్రక్రియను చేపట్టడం హర్షణీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, పెద్దిరెడ్డి రాజా బుధవారం అన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పార్టీ పెద్దలకు పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు.

தொடர்புடைய செய்தி