సూర్యాపేట: హక్కులను హరించి వేస్తున్న బిజెపి ప్రభుత్వం

84பார்த்தது
సూర్యాపేట: హక్కులను హరించి వేస్తున్న బిజెపి ప్రభుత్వం
రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ కలిగిన సమాన హక్కులను, సమాన విలువలను, సమానత్వాన్ని కేంద్ర బిజెపి ప్రభుత్వం హరించి వేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం టూ టౌన్ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி