నూతనకల్ లో కిష్కింద కాండ

81பார்த்தது
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం భగత్ సింగ్ నగర్లోని ఓ ఇంటి పైన వందకు పైగా కోతులు ఒక్కసారిగా దాడి చేసి దాదాపు రెండు గంటల‌ పాటు రణరంగం సృష్టించి స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. కోతుల బెడద తీవ్రంగా ఉందని, ఇళ్లలోకి వచ్చి గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు స్పందించి కోతులను బంధించి వాటి నుండి కాపాడాలని కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you