సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ను ఆదివారం ఉదయం గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.