ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలకు నేడు ఆఖరి గడువు

69பார்த்தது
ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలకు నేడు ఆఖరి గడువు
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం 2024-25 విద్య సంవత్సరానికి ఓపెన్ టెన్త్ , ఇంటర్ ప్రవేశాలు అడ్మిషన్లకు దరఖాస్తులు నేడు మంగళవారం చివరి గడువు అని కోదాడ లక్ష్యడిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటన లో తెలిపారు. దూర విద్య తో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దగ్గర కావాలని అన్నారు. పూర్తి వివరాలకు లక్ష్య డిస్టెన్స్ అకాడమీ నయా నగర్ సెల్ నెంబర్ 9542107771, 7981528312 ను సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி