రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన షెడ్యూల్

72பார்த்தது
రేపు మంత్రి ఉత్తమ్ పర్యటన షెడ్యూల్
మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రేపు సోమవారం కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లో భారీ వర్షాలతో దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించేందుకు హాజరు కానునున్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ఉ 07. 00 నడిగూడెం మండలం, కాగిత రామచంద్రాపురం దగ్గర కాల్వకు గండి పడిన ప్రదేశం పరిశీలన, 08. 00 -కోదాడ పట్టణంలో దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటన, 09. 00 చిలుకూరు మండలం, నారాయణపురం చెరువు గండిపడిన ప్రదేశం పరిశీలన, 10. 00 హుజూర్ నగర్ పట్టణంలో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన, 11. 00 మఠంపల్లి మండలం, చౌటపల్లి చెరువుకు గండిపడిన ప్రదేశం పరిశీలన, 12. 00 మఠంపల్లి మండల కేంద్రంలో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన, 01. 00 PM - మఠంపల్లి మండలం, చెన్నాయిపాలెం వద్ద వేములూరు వాగు పరిధిలో దెబ్బ తిన్న పంటపొలాల పరిశీలన, 02. 00 PM - మఠంపల్లి మండలం, రఘునాథపాలెంలో దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన, 03. 00 చింతలపాలెం మండలం, దొండపాడులో దెబ్బతిన్న ప్రాంతాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி