లక్కవరంలో స్వచ్ఛత దినోత్సవం

1147பார்த்தது
లక్కవరంలో స్వచ్ఛత దినోత్సవం
అనంతగిరి మండలం లక్కవరం గ్రామంలో సర్పంచ్ కూరపాటి భూపతి ఉప సర్పంచ్ షేక్ కబీర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంలో భాగంగా స్వచ్ఛత రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వాడాలని వ్యక్తిగత శుభ్రతతో పాటు మరుగుదొడ్ల శుభ్రత కూడా పాటించాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி