లక్కవరంలో ఘనంగా నాగుల చవితి ఉత్సవాలు

1174பார்த்தது
లక్కవరంలో ఘనంగా నాగుల చవితి ఉత్సవాలు
అనంతగిరి మండలం లక్కవరం గ్రామంలో నాగులచవితి పండుగను భక్తులు ఉత్సహంగా జరుపుకున్నారు. సోమవారం వేకువజామునే నాగమ్మ తల్లి ఆలయం దగ్గరకు చేరుకొని పుట్టలో పాలు పోసి కోరిన కోర్కెలు తీర్చమంటూ నాగమ్మ తల్లిని వేడుకున్నారు. పుట్ట దగ్గరకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్టు ఆలయ కమిటీ నిర్వాహకులు గాయం ఉపేందరరెడ్డి తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி