లక్కవరంలో ఇప్తార్ విందు

999பார்த்தது
లక్కవరంలో ఇప్తార్ విందు
అనంతగిరి మండలం లక్కవరం గ్రామంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇప్తార్ విందుకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, సర్పంచ్ భూపతి వైస్ సర్పంచ్ కబీర్ సాహెబ్, గ్రామ పెద్దలు ఉప్పునూరి వెంకటరెడ్డి, వీరారెడ్డి, నర్సిరెడ్డి, మదర్ సాహెబ్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி