ఆధ్యాత్మికతకు ప్రతీకలు గణేష్ నవరాత్రులు

72பார்த்தது
ఆధ్యాత్మికతకు ప్రతీకలు గణేష్ నవరాత్రులు
కోదాడలోని 19 వార్డులో యూత్ అధ్యక్షుడు డేగ శ్రీధర్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రమీల, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు , వార్డు కౌన్సిలర్ కొల్ల కోటిరెడ్డి , సీనియర్ నాయకులు డేగ బాబులు మాట్లాడుతూ..గణేష్ నవరాత్రులు ఆధ్యాత్మికతకు ప్రతీకలు అన్నారు. ఈ కార్యక్రమంలోప్రమీల, సందీప్, దవల్, సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி