టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు అభినందనలు

57பார்த்தது
టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కోదాడకు చెందిన ప్రముఖ న్యాయవాది, టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్ హైద్రబాద్ లో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సామజిక వర్గం నుండి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవికి ఎంపిక కావడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி