వృద్ధ ఆశ్రమంలో ఎంపీ కృష్ణయ్య యాదవ్ జన్మదిన వేడుకలు

84பார்த்தது
వృద్ధ ఆశ్రమంలో ఎంపీ కృష్ణయ్య యాదవ్ జన్మదిన వేడుకలు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం మునగాల మండలం ముకుందాపురంలోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో బీసీ సేన రాష్ట్ర కార్యదర్శి మాగంటి వీరేందర్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలంపల్లి సుధాకర్ గౌడ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி