పిల్లి పట్టిన పిట్ట పిల్లకు చికిత్స చేసి కాపాడిన వైద్యుడు

74பார்த்தது
పిల్లి పట్టిన పిట్ట పిల్లకు చికిత్స చేసి కాపాడిన వైద్యుడు
కోదాడ పట్టణానికి చెందిన బోట్ల సతీష్ కుమార్ అనే జంతు ప్రేమికుని ఇంట్లో పిట్ట పిల్లను పిల్లి గాయ పరిచింది. కాగా ఎగరలేని స్థితిలో ఉన్న పిట్టపిల్లను కోదాడ పశు వైద్య శాలకు చికిత్స నిమిత్తం తేగా.. స్థానిక అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య చికిత్స చేసి పిట్ట పిల్ల ప్రాణాలు కాపాడారు. కోలుకునే వరకు లేత ఆకు చిగురులు, కొంత గ్లూకోజ్ ఆహారంగా అందించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி