లక్కవరంలో 100 శాతం కరోనా వ్యాక్సిన్ పూర్తి

2282பார்த்தது
లక్కవరంలో 100 శాతం కరోనా వ్యాక్సిన్ పూర్తి
అనంతగిరి మండలం లక్కవరం గ్రామంలో వంద శాతం కరోనా వ్యాక్సిన్ పూర్తయిన సందర్భంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళను కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఇంటింటికి తిరిగి రాత్రి పూట కూడా రిస్క్ తీసుకొని ప్రజలను మోటివేట్ చేసిన ఏ ఎన్ యం ఉమాని, సర్పంచ్ భూపతిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూరపాటి భూపతి, ఉప సర్పంచ్ కబీర్ సాహెబ్, బుర్ర నర్సింహారెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி