కోదాడ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు రూ.10 కోట్లు మంజూరు

58பார்த்தது
కోదాడ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు రూ.10 కోట్లు మంజూరు
కోదాడ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ డైరెక్టర్ జనరల్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా సూర్యాపేట జిల్లాలో కోదాడకు ఈ కేంద్రం మంజూరు కావడం గమనార్హం. ఈ సందర్భంగా కోదాడ వాసులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంజూరుకు నిధులు మంజూరు చేయించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి లకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி