ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పొంగుతున్న వాగులు

72பார்த்தது
సూర్యాపేట జిల్లా లోని హుజూర్ నగర్, మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి, పాలకీడు, నేరేడుచర్ల మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి నీరు రహదారి పైకి చేరి రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ రహదారుల గుండా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు అదుపులోకి వచ్చేవరకు బయటికి వెళ్ళవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி