16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి

77பார்த்தது
16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ఎ మ్మెల్యే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరం లని ప్రజా భవన్ లో 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ఇతర మంత్రులు, అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చేపట్టాల్సిన కార్యాచరణ పై చర్చించినట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி