భువనగిరి: యువకుడి వేధింపులతో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

68பார்த்தது
యువకుడి వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భువనగిరిలో చోటుచేసుకుంది. స్థానిక విద్యానగర్ కి చెందిన ఎలగందల హాసిని (19) సికింద్రాబాద్ లోని కస్తూర్బా మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుంది. విద్యార్థినిని ప్రేమ పేరుతో కొన్ని నెలల నుంచి ఫోన్ కు అసభ్యకరంగా సందేశాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி