ఆధునిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేస్తుంది. క్లిష్టమైన సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతుంది. నూతన టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది. అయితే నాణానికి మరో వైపు అన్నట్లుగా నేటి యువత టెక్నాలజీతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాల్సింది పోయి అంధకారంలో కూరుకుపోతున్నది. అందుకు ఉదాహరణ ఆన్‌లైన్‌లో ఆటలు ఆడుతూ
విద్యార్థులు, యువత భవితను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.