ఒంటరిగానే భూమికి చేరిన స్టార్ లైనర్ (Video)

50பார்த்தது
ఉత్కంఠను మరింత పెంచుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సరికొత్త బోయింగ్ ఆస్ట్రోనాట్ క్యాప్సుల్ స్టార్ లైనర్ ఈ ఉదయం భూమికి బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే సాంకేతిక లోపాలు తలెత్తడంతో వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ లేకుండానే అంతరిక్షం నుంచి బోయింగ్ స్టార్‌లైనర్ సురక్షితంగా భూమిని చేరింది. కాసేపటి క్రితమే న్యూమెక్సిలోని వైట్ సాండ్స్ స్పేస్ హర్బర్‌లో ఇది ల్యాండైనట్లు నాసా ప్రకటించింది.

தொடர்புடைய செய்தி