కొన్నిసార్లు మనసు చంపుకుని పని చేస్తున్నా: 'హైడ్రా' రంగనాథ్

81பார்த்தது
కొన్నిసార్లు మనసు చంపుకుని పని చేస్తున్నా: 'హైడ్రా' రంగనాథ్
HYDలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా రంగనాథ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మానవత్వంతో ఆలోచిస్తే సమాజం మొత్తం బాధపడుతుందన్నారు. కొన్నిసార్లు మనసు చంపుకుని పని చేస్తున్నానని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. 'అనుమతులు లేకుంటే పెద్దలవా, పేదలవా అని ఆలోచించం.. కూల్చడమే. ఇకపై కష్టాలు జరగకుండా చూస్తాం. హైడ్రా పనితీరు వల్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. వారే చెరువులు, నాలాల కబ్జాలను అడ్డుకుంటున్నారు' అని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி