SLBC పాపం కేసీఆర్‌దే: సీఎం రేవంత్ రెడ్డి

78பார்த்தது
SLBC పాపం కేసీఆర్‌దే: సీఎం రేవంత్ రెడ్డి
TG: పదేళ్ల నుంచి BRS ప్రభుత్వం ఎలాంటి పనులు చేయకపోవడం వల్లే SLBCలో ప్రమాదం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. SLBC పాపం KCRదే అని CM మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో 30 కిలోమీటర్లు టన్నెల్‌ పూర్తైందని, మధ్యలో ఏ పనులు చేయకపోవడం వల్లే మెషీన్‌ బేరింగ్స్‌ పాడయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందువలనే ఈ ఘోరం జరిగిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி