కల్తీ నెయ్యి వాడకంపై సిట్‌ విచారణ ప్రారంభం

63பார்த்தது
కల్తీ నెయ్యి వాడకంపై సిట్‌ విచారణ ప్రారంభం
AP: తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడుతున్నారనే ఆరోపణలపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌ విచారణను ప్రారంభించింది. కల్తీ నెయ్యికి సంబంధించిన ల్యాబ్‌ నివేదికలను ఈ బృందం పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ బృందం రెండు దఫాలు సమావేశమైంది. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యుల బృందం కల్తీ నెయ్యి వాడకంపై విచారించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది.

தொடர்புடைய செய்தி