వేములవాడ: ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం: మంత్రి

75பார்த்தது
వేములవాడ: ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం: మంత్రి
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం వేములవాడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమని, ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెడ్తున్నామని చెప్పారు. 166 కోట్లతో వైద్య కళాశాల నిర్మాణంతో పాటు 4696 నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி