వేములవాడ: దీపావళి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

52பார்த்தது
వేములవాడ: దీపావళి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌‌ దీపావళీ వేడుకల్లో తన కార్యాలయ సిబ్బందితో కలసి టఫాసులు కాల్చారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி