సిరిసిల్ల: సీఎం సభా ప్రాంగణం ఏర్పాట్ల పరిశీలన

79பார்த்தது
సిరిసిల్ల: సీఎం సభా ప్రాంగణం ఏర్పాట్ల పరిశీలన
ఈ నెల 20వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం సాయంత్రం పరిశీలించారు. వేములవాడ గుడి చెరువు ప్రాంగణంలో సీఏం సభా స్థలం, పార్కింగ్ స్థలం, అలాగే ఆలయ ప్రాంగణంలోని ఎన్టీఆర్ గెస్ట్ హౌస్, ఆలయ ఈవో గెస్ట్ హౌస్ ను ప్రభుత్వ విప్, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி