బోయినిపల్లి: దత్తాత్రేయ స్వామి వారి సేవలో మంత్రి బండి

58பார்த்தது
బోయినిపల్లి: దత్తాత్రేయ స్వామి వారి సేవలో మంత్రి బండి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు బోట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానిక గ్రామ దేవత పోచమ్మ తల్లిని సోమవారం దర్శించుకున్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి బోట్ సేవలను ప్రారంభించి. దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி