పెద్దపల్లి: కన్నతల్లి త్యాగాన్ని కాలరాసిన కాలయముడు

85பார்த்தது
పెద్దపల్లి: కన్నతల్లి త్యాగాన్ని కాలరాసిన కాలయముడు
పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన పొన్నం రాము(35) అనే యువకుడు కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం హైదారాబాద్ నిమ్స్ హాస్పిటల్లో మరణించాడు. రాముకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాము కన్నకొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని రాము తల్లి తన కిడ్నీ కొడుక్కి ఇచ్చి వైద్యం చేయించింది. అయినా కొడుకు మృతి చెందడంతో కన్నతల్లితో పాటు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

தொடர்புடைய செய்தி