గ్రామాలలో గడపగడపకి కాంగ్రెస్ కార్యక్రమంలో మనాలి రాజ్ ఠాకూర్

1190பார்த்தது
గ్రామాలలో గడపగడపకి కాంగ్రెస్ కార్యక్రమంలో మనాలి రాజ్ ఠాకూర్
పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో గడపగడపకి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్. అనంతరం దారవేణి వెన్నెల ఆధ్వర్యంలో మహిళలు శాలువ తో సన్మానించారు. వీరి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంతపురి కనకయ్య, దుర్గం మురళి, వాసు, ఆవుల శ్రీశైలం, దారవేణి గణేషు, దారవిని రమేష్, మహిళలు రమ్య, గౌసియా బేగం, సుధారాణి, గట్టక్క, శ్రీలత, లక్ష్మి, ఓదెక్క, లక్ష్మి, లావణ్య, భూమక్క, కొమరమ్మ తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி