పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

57பார்த்தது
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. శుక్రవారం ఎలిగేడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 28 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా మంజూరైన రూ. 28, 03, 248 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బషీర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సామ రాజేశ్వర రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி