కక్షిదారులకు డిజిటల్ సేవలు

63பார்த்தது
కక్షిదారులకు డిజిటల్ సేవలు
కక్షిదారులకు డిజిటల్ రూపంలో సేవలు అందించేందుకు ఈ - సేవా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేష్ అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ కోర్టులో ఏర్పాటు చేసిన ఈ -సేవ కేంద్రాన్ని జడ్జి గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే తెలంగాణలో నేడు వర్చువల్ విధానం ద్వారా 65 కోర్టులో ఈ- సేవా కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி