కందికట్కూరు జడ్పీ ఉన్నత పాఠశాల టీచర్ల నిరసన

74பார்த்தது
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్మెంట్ అసంబద్ధమైన సర్దుబాటు ప్రక్రియపై సోమవారం ఇల్లంతకుంట మండలం కందికట్కూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ఉత్తర్వులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే అసంబద్ధ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్టియు జిల్లా ప్రధానకార్యదర్శి రేవోజు సదానందం, ఉపాధ్యాయులు హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி