కాంగ్రెస్ పార్టీలో చేరిన కోరుట్ల మున్సిపల్ చైర్పర్సన్

75பார்த்தது
స్థానిక మునిసిపల్ ఛైర్ పర్సన్ దంపతులతో పాటు ఆరుగురు ముఖ్య అనుచరులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడంలో సఫలం అయ్యారు జువ్వాడి బ్రదర్స్. పార్టీ తెలంగాణ ఇంచార్జీ దీప్ దాస్ మున్షి సమక్షంలో ఛైర్ పర్సన్ అన్నం లావణ్య, టౌన్ అధ్యక్షుడు అన్నం అనిల్, ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు యాటం పద్మ, సజ్జు భాయ్, గంధం గంగాధర్, బద్ది సుజాత, మురళి, జిందం లక్ష్మీనారాయణ, ఫర్ హత్ బేగం, అబ్దుల్ రహీమ్ లు కాంగ్రెస్ పార్టీలో శనివారం చేరారు.
Job Suitcase

Jobs near you