జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. సోమవారం జిల్లాలో సారంగాపూర్, లక్మిదేవిపల్లి, రాయికల్ మండలాల్లో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్నారు. వారి వెంట ఆర్డీవో మధు సుధన్ తదితరులు ఉన్నారు.