గొల్లపల్లి: ప్రభుత్వ విప్ సతీమణి ఆర్థిక సాయం

56பார்த்தது
గొల్లపల్లి: ప్రభుత్వ విప్ సతీమణి ఆర్థిక సాయం
గొల్లపల్లి మండలం రాపల్లె గ్రామానికి చెందిన కాట్కూరి మహేందర్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ సీటు సాధించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన మహేందర్ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వారి సతీమణి కాంత కుమారి ఆదివారం మహేందర్ ను అభినందించి ట్యూషన్ ఫీజు నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

தொடர்புடைய செய்தி