కోహెడ: విద్యార్థులు బాల్యం నుండే శాస్త్రీయదృక్పథాన్ని అలవర్చుకోవాలి

67பார்த்தது
కోహెడ: విద్యార్థులు బాల్యం నుండే శాస్త్రీయదృక్పథాన్ని అలవర్చుకోవాలి
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కోహెడ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ, బహుమతి, ద్వితీయ బహుమతి శనిగరం ఉన్నత పాఠశాల విద్యార్థులు పొందారని మండల విద్యాధికారి పద్మయ్య తెలిపారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుండే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని మూఢనమ్మకాల నుండి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி