గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో గురువారం బెండ మధు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాచారం కుల సంఘాలు, మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేసిఆర్ కు లక్ష మెజార్టీ అందించాలని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని ఇంటింటికి తిరిగి ఓటర్లకు అభివాదం చేశారు.