గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో
కాంగ్రెస్ నేతలు మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు మెంబర్ లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరించారు.