చల్మెడ బిఆర్ఎస్ ఎంపీటీసీ బాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం

961பார்த்தது
చల్మెడ బిఆర్ఎస్ ఎంపీటీసీ బాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం
నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పద్మాదేవేందర్ రెడ్డి కి భారీ మెజారిటీ అందించాలని కారు గుర్తుకు ఓటు వేసి చల్మెడ గ్రామం నుండి భారీ మెజార్టీ ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி