రెండో టీ20.. భారత్ బ్యాటింగ్ (వీడియో)
By Somaraju 71பார்த்ததுభారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. జట్ల వివరాలు..
IND: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్, మయాంక్ యాదవ్.
BAN: హొస్సేన్, లిట్టన్ దాస్, శాంటో(c), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మిరాజ్, రిషద్ హుస్సేన్, టస్కిన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్.