సంగారెడ్డి: గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు.. కలెక్టర్

68பார்த்தது
సంగారెడ్డి: గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు.. కలెక్టర్
పశువుల్లో గాలి కుంటు వ్యాధి నివారణకు టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురంలో జిల్లా స్పెషల్ జడ్జి సునీత రవీందర్ రెడ్డితో కలిసి ఆవులకు టీకాల కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 99, 828 తెల్లజాతి, 1, 13, 828 నల్లజాతి పశువులు జిల్లాలో ఉన్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி